IKON Youth Leadership Programme — Registration
ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఫారం
Back to Home
Eligibility: Age 21–35 yrs | Min. Graduation | Men & Women | వయస్సు 21–35 | కనీసం గ్రాడ్యుయేషన్ | పురుషులు & మహిళలు
Are you a passionate leader ready to make a difference?

Join the IKON Youth Leadership Programme, a dynamic initiative to empower young leaders with the skills to inspire, serve, and drive change in their mandal. Discover our rich legacy, build the right attitude to serve the community, and gain guidance to explore entrepreneurship.

Register today to step into a brighter future as a leader of tomorrow!

మీరు మన సమాజం లో మార్పు తీసుకురావాలనే తపన ఉన్న నాయకులా?

IKON Youth Leadership Programme లో చేరండి – యువ నాయకులను ప్రేరేపించడానికి, సేవ చేయడానికి, మరియు తమ మండలంలో మార్పు తీసుకురావడానికి నైపుణ్యాలను అందించే చైతన్య కార్యక్రమం.

ఇప్పుడే నమోదు చేసుకోండి... రేపటి నాయకుడిగా (నాయకురాలిగా) భవిష్యత్తులో అడుగుపెట్టండి!

Upcoming Batches
Batch 7
Registration Open
Starts 24 Jul 2026 Bala Vikasa Center for Social and Responsible Business, Ghatkesar, Hyderabad, Telangana Apply by 20 Jul 2026 40 seats

Registration Process

Complete the following 7 steps to submit your application

1
Personal Info వ్యక్తిగత వివరాలు
2
Statement of Purpose ఉద్దేశ్య ప్రకటన
3
Leadership Qualities నాయకత్వ లక్షణాలు
4
Future Aspirations భవిష్యత్ ఆకాంక్షలు
5
Sports & Activities క్రీడలు & కార్యకలాపాలు
6
Health Information ఆరోగ్య సమాచారం
7
Rewards & Recognitions అవార్డులు & గుర్తింపులు
Note: The Programme is meant for men & women of 21–35 age group & Minimum Educational Qualification is Graduation.
గమనిక: ఈ కార్యక్రమం 21–35 సంవత్సరాల వయస్సు గల పురుషులు / మహిళలకు మరియు కనీస విద్య: డిగ్రీ.